విజయనిర్మల నివాసానికి చేరుకున్న మహేశ్ బాబు

27-06-2019 Thu 12:12 | Entertainment
  • విజయనిర్మల నివాసానికి భౌతికకాయం తరలింపు
  • కంటతడి పెట్టిన కృష్ణ
  • నివాళి అర్పించిన మహేశ్ బాబు
దివంగత విజయనిర్మల భౌతికకాయాన్ని కాసేపటి క్రితం హైదరాబాదులోని ఆమె నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలో, ఆమెను కడసారి చూసుకునేందుకు సినీ ప్రముఖులు అక్కడకు తరలి వస్తున్నారు. ఆమె భర్త కృష్ణ భౌతికకాయం పక్కనే ఉండి, కంటతడి పెట్టడం అక్కడున్న వారిని కలచివేసింది. కాసేపటి క్రితం మహేశ్ బాబు తన భార్య, పిల్లలతో కలసి అక్కడకు వచ్చారు. విజయనిర్మల భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్థివ దేహానికి చేతులెత్తి నమస్కరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు.
vijaya nirmalakrishnamahesh babutollywood

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more